‘ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్‌ పెంచాలి’ | ysrcp MP Butta Renuka questions about Women's Reservations in private sector | Sakshi
Sakshi News home page

‘ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్‌ పెంచాలి’

Jul 19 2017 8:19 PM | Updated on Mar 9 2019 3:59 PM

‘ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్‌ పెంచాలి’ - Sakshi

‘ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్‌ పెంచాలి’

ప్రైవేటు రంగంలో మహిళ సాధికారత కోసం కేంద్రం కృషి చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ బుట్టా రేణుకా కోరారు.

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలో మహిళ సాధికారత కోసం కేంద్రం కృషి చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బుట్టా రేణుకా కోరారు. ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆమె బుధవారం సభలో విన్నవించుకున్నారు. 

కర్నూలు జిల్లాలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని లోక్‌సభలో బుట్టా రేణుకా విజ్ఞప్తి చేశారు. అలాగే భారత్‌తో పాటు  ప్రపంచ దేశాల్లో మహిళలు అగ్రగామి సంస్థల్ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న తీరును ప్రోత్సహిస్తూ..మహిళలకు ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ శాతం పెంచాలన్న అంశాన్ని బుట్టా రేణుక ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement