గర్జన సభ వాయిదా | YSRCP Leaders Postponed Garjana Sabha In Anantapur | Sakshi
Sakshi News home page

Jun 26 2018 8:35 PM | Updated on Aug 20 2018 6:10 PM

YSRCP Leaders Postponed Garjana Sabha In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : టీడీపీ చేస్తోన్న అన్యాయంపై వైఎస్సార్‌ సీపీ తలపెట్టిన గర్జన దీక్ష వాయిదా పడింది. ఈనెల 30న నిర్వహించదలిచిన ఈ సభ వచ్చే నెల 2కు వాయిదా పడినట్లు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రకటించారు. జూలై 2న అనంతపురం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో టీడీపీ చేస్తున్న వంచనపై గర్జన దీక్షను చేయబోతున్నట్లు నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, శంకర్‌ నారాయణలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement