'స్థానిక సంస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు' | ysr district ysrcp leaders slams cm chandrababu on destroying local governments | Sakshi
Sakshi News home page

'స్థానిక సంస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు'

Mar 19 2017 12:28 PM | Updated on Jul 28 2018 3:39 PM

జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు

వైఎస్‌ఆర్‌ జిల్లా: జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. ఆదివారం వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్‌ బాషా మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కడప నుంచి వైఎస్‌ వివేకానందరెడ్డితో పాటు అన్నిస్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు ఖాయం అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సంచలనాలు సృష్టిస్తాయని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement