జననేతకు ఘన నివాళి | YS Rajashekar Reddy Jayanti | Sakshi
Sakshi News home page

జననేతకు ఘన నివాళి

Jul 9 2015 2:36 AM | Updated on Jul 7 2018 2:56 PM

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు.
 
  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ సేవలను స్మరించుకుంటూ ఆస్పత్రులు, పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
 - సాక్షి నెట్‌వర్క్
 
 

Advertisement
 
Advertisement
Advertisement