గాజులదిన్నె వాటర్ ప్రాజెక్ట్ను పరిశీలించనున్న వైఎస్ జగన్ | ys jagan mohan reddy to visit gajuladinne water project pumphouse in dhone | Sakshi
Sakshi News home page

గాజులదిన్నె వాటర్ ప్రాజెక్ట్ను పరిశీలించనున్న వైఎస్ జగన్

May 6 2015 9:11 AM | Updated on Jul 25 2018 4:09 PM

గాజులదిన్నె వాటర్ ప్రాజెక్ట్ను పరిశీలించనున్న వైఎస్ జగన్ - Sakshi

గాజులదిన్నె వాటర్ ప్రాజెక్ట్ను పరిశీలించనున్న వైఎస్ జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.  డోన్ నియోజకవర్గంలోని కృష్ణగిరి సమీపంలోని గాజులదిన్నె వాటర్ ప్రాజెక్ట్ పంప్హౌస్ను ఆయన ఈరోజు మధ్యాహ్నం పరిశీలించనున్నారు.

అనంతరం గత ఫిబ్రవరి 19న వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్యాపిలి ఎంపీటీసీ సభ్యురాలు బోరెడ్డి శ్రీలత ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారన్నారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ నేత చేరుకులపాడు లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పత్తికొండలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు.

 

Advertisement
 
Advertisement
Advertisement