పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశం | YS Jagan Mohan reddy meets Party leaders in Lotus pand | Sakshi
Sakshi News home page

పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశం

Oct 4 2013 11:24 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం లోటస్ పాండ్లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం లోటస్ పాండ్లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.  ఈ సమావేశంలో వైఎస్ విజయమ్మ, మైసూరారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సోమయాజులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈరోజు మధ్యాహ్నం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement