'తెలుగు ప్రజలపై అల్లాహ్ దయ ఉండాలని ప్రార్ధిస్తున్నా' | YS Jagan Conveys Wishes to Muslim over Ijtema  | Sakshi
Sakshi News home page

'తెలుగు ప్రజలపై అల్లాహ్ దయ ఉండాలని ప్రార్ధిస్తున్నా'

Dec 10 2018 4:16 PM | Updated on Dec 10 2018 4:26 PM

YS Jagan Conveys Wishes to Muslim over Ijtema  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముస్లిం సోదరులకు ఇజ్తిమా శుభాకాంక్షలు తెలిపారు. 'అంతర్జాతీయ ఇజ్తిమా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న ముస్లిం సోదరులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఎల్లవేళలా మన తెలుగు రాష్ట్రాల ప్రజల మీద అల్లాహ్ దయ ఉండాలని ప్రార్ధిస్తున్నాను' అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement