
పసి కందుని చంపి తల్లి ఆత్మహత్య
కడుపున పుట్టిన ఆరు నెలల పాపను నీటితొట్టిలో వేసి మృతి చెందగానే తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
చివరకు శనివారం ఇంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఆరు నెలల పసికందును నీటి తొట్టిలో పడవేసి ఆమె ఇంట్లో తలుపులు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వరలక్ష్మి తల్లిదండ్రులు గండికోట చినవెంకట నారాయణ, కోటేశ్వరమ్మ కూతురితోపాటు మనువరాలు చనిపోయిందన్న తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇద్దరి మృతిపై ఎస్సై శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వచ్చారన్న సమాచారంతో భర్త అంకారావు, అత్తమామలు అక్కన్న, రామాంజమ్మ పరారయ్యారు.