తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

Weather Forecast For Up To Three Days By IMD Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉత్తర ఒరిస్సాను అనుకుని ఉన్న గ్యాంగ్‌టక్‌, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ ప్రాంతాల్లో 7.6 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా పయనిస్తుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top