విజయ డెయిరీ ఉద్యోగుల ఆందోళన | vijaya dairy employees protest | Sakshi
Sakshi News home page

విజయ డెయిరీ ఉద్యోగుల ఆందోళన

Aug 12 2015 1:55 PM | Updated on Sep 3 2017 7:19 AM

వేతనాల పెంపు, ఉద్యోగభద్రత కల్పించాలనే డిమాండ్లతో విజయ డెయిరీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

కర్నూలు : వేతనాల పెంపు, ఉద్యోగభద్రత కల్పించాలనే డిమాండ్లతో విజయ డెయిరీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట బుధవారం ఉదయం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఆందోళన అనంతరం కలెక్టర్ విజయ్‌మోహన్‌కు వినతి పత్రం అందజేశారు. నెలకు కనీసం రూ.15 వేల వేతనం ఇవ్యాలని వారు కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement