వైఎస్‌ జగన్‌ను కలిసిన వెన్నపూస గోపాల్‌రెడ్డి | vennapusa gopalreddy met ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన ‘వెన్నపూస’

Mar 24 2017 2:15 PM | Updated on Aug 29 2018 6:26 PM

వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ను శుక్రవారం వెన్నపూస గోపాల్‌రెడ్డి కలిశారు.

అమరావతి: పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి శుక్రవారం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా ఆయనకు స్వీట్‌ తినిపించి అభినందనలు తెలిపారు. కాగా పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో గోపాల్‌ రెడ్డి ... టీడీపీ అభ్యర్థిపై 14,367 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.




 

Advertisement
 
Advertisement
Advertisement