ఉరవకొండ ఏఎస్ఐపై కత్తులతో దుండగుల దాడి | Unidentified assaults to attack on Uravakonda ASI | Sakshi
Sakshi News home page

ఉరవకొండ ఏఎస్ఐపై కత్తులతో దుండగుల దాడి

Jun 2 2015 3:47 PM | Updated on Aug 20 2018 5:11 PM

అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో ఉరవకొండ ఏస్ఐపై మంగళవారం గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు.

అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో ఉరవకొండ ఏస్ఐపై మంగళవారం గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఏఎస్ఐ మహేష్కు తీవ్రగాయాలయ్యాయి.

ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement