శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు రాష్ట్ర జంతువును హతమార్చి ఎత్తుకె ళ్తున్న ఇద్దరు 'ఎర్ర' కూలీలను అరెస్ట్ చేశారు.
శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు రాష్ట్ర జంతువును హతమార్చి ఎత్తుకె ళ్తున్న ఇద్దరు 'ఎర్ర' కూలీలను అరెస్ట్ చేశారు. శ్రీవారి మెట్ల సమీపంలోని పారివేత మండపం వద్ద శనివారం ఇద్దరు కూలీలు కృష్ణజింకను ఎత్తుకె ళ్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.