ఎర్రచందనం అక్రమ రవాణా : ఇద్దరు అరెస్ట్ | Two arrested for illegal transportation of redwood sandal logs | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం అక్రమ రవాణా : ఇద్దరు అరెస్ట్

Aug 14 2015 5:21 PM | Updated on Aug 25 2018 6:21 PM

ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు కర్నూలు జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు.


కర్నూలు : ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు కర్నూలు జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. గురువారం అర్ధరాత్రి నంద్యాల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా చెవర్లెట్ కారులో తరలిస్తున్న 9 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కత్తి మనోహర్, నాగరాజారెడ్డిలను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement