శ్రీవారిని దర్శించుకున్న నటి స్వాతి | Tollywood Heroine Swathi Visits Tirumala Vekateswara Temple | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న నటి స్వాతి

Jun 30 2016 12:05 PM | Updated on Sep 4 2017 3:49 AM

తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం సినీ నటి స్వాతి దర్శించుకుంది.

తిరుమల: తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం సినీ నటి స్వాతి దర్శించుకుంది. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తల్లితో కలిసి ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వాతికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement