నిగ్గదీసి అడుగు | Toll Free Numbers on Chandrababu naidu Scam IT Grid Scam | Sakshi
Sakshi News home page

నిగ్గదీసి అడుగు

Mar 9 2019 9:08 AM | Updated on Mar 9 2019 9:08 AM

Toll Free Numbers on Chandrababu naidu Scam IT Grid Scam - Sakshi

తూర్పుగోదావరి : గత వారం రోజులుగా రాష్ట్రంలో ‘డేటా’ చోరీ వ్యవహారం మలుపులు తిరుగుతున్న తీరును మీరంతా గమనిస్తున్నారు కదా...ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం తెలుగు దేశం పార్టీకి సేవామిత్ర యాప్‌ రూపొందించిన ‘ఐటీ గ్రిడ్స్‌’ వద్దకు చేరడాన్ని మీరేమనుకుంటున్నారు. ‘ఓటుకు నోటు’ కేసులో దొరికిపోయినప్పుడు కూడా సీఎం చంద్రబాబు ఇదే మాదిరిగా ఎదురుదాడికి దిగి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు...దీన్ని మీరు సమర్థిస్తారా..? సీబీఐ అధికారులు పలువురు పారిశ్రామికవేత్తలపై తనిఖీలు చేసిన సమయంలోనూ ఇదే వైఖరి.. ఈ ఘటనలపై మీరూ స్పందించండి..ఇంకెందుకు ఆలస్యం ... ఈ కింది వాట్స్‌ యాప్‌ నంబరుకు మీ ఫొటోతో నాలుగు లైన్లు మించని మీ మనోభావాలను మాతో పంచుకోండి...9963030899

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement