ఈనాటి ముఖ్యాంశాలు | Today News Updates 28th December Jagan Inagurated Vishaka Uthav | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Dec 28 2019 7:56 PM | Updated on Dec 28 2019 8:27 PM

Today News Updates 28th December Jagan  Inagurated Vishaka Uthav - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖలో రూ.1,290 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం విశాఖ ఉత్సవ్‌ను సీఎం ప్రారంభించారు. ఇదిలా ఉండగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్ట దెబ్బతినే విధంగా తప్పుడు కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు సంగారెడ్డిలో మంత్రి హరీష్‌రావు ఆకస్మికంగా పర్యటించారు. కందిలోని జిల్లా పరిషత్‌ పాఠశాల సిబ్బందిపై మంత్రి హరీష్‌ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపోతే, సోమాలియా రాజధాని మొగదిషులో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 76 మంది మృతి చెందారు. శనివారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement