పిడుగుపాటుకి ఒకరి మృతి | thunderstorm takes man's life | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకి ఒకరి మృతి

Sep 6 2015 4:23 PM | Updated on Aug 29 2018 8:36 PM

గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం దొండపాడులో ఆదివారం పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

నర్సరావుపేట రూరల్: గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం దొండపాడులో ఆదివారం పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

వర్షంలోనే వారు పొలంపని చేసుకుంటుండగా ఒక్కసారిగా పిడుకుపడింది. క్షతగాత్రులు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement