ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారికి 3 ఏళ్ల జైలు | three year jail for forest officer | Sakshi
Sakshi News home page

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారికి 3 ఏళ్ల జైలు

Feb 5 2015 7:34 PM | Updated on Oct 4 2018 6:03 PM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఫారెస్ట్ ఆఫీసర్కి మూడేళ్లు జైలు శిక్ష పడింది.

విశాఖపట్నం: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఫారెస్ట్ ఆఫీసర్కి మూడేళ్లు జైలు శిక్ష పడింది. పాలకొండ ఫారెస్ట్ రెంజర్గా పని చేసిన రవీంద్రనాథ్కి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.లక్ష రూపాయల జరిమానాని ఏసీబీ ప్రత్యేక కోర్టు విధించింది. ప్రస్తుతం రవింద్రనాథ్ పాడేరు ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement