ముగ్గురు దొంగలు అరెస్ట్: బైక్లు స్వాధీనం | three thieves arrested in chittoor district | Sakshi
Sakshi News home page

ముగ్గురు దొంగలు అరెస్ట్: బైక్లు స్వాధీనం

Apr 23 2016 11:43 AM | Updated on Aug 28 2018 7:30 PM

చిత్తూరు జిల్లా ఏర్పేడులో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

చిత్తూరు : చిత్తూరు జిల్లా ఏర్పేడులో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆరు బైకులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement