మిని వాహనం - లారీ ఢీకొని ముగ్గురి మృతి | Three persons died in accident at Peddipalem Highway | Sakshi
Sakshi News home page

మిని వాహనం - లారీ ఢీకొని ముగ్గురి మృతి

Nov 5 2013 8:14 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఆనందపురం మండలం పెద్దిపాలెం హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

విశాఖపట్నం: ఆనందపురం మండలం పెద్దిపాలెం హైవే పై జరిగిన  రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.మిని వాహనం, లారీ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.  


మృతులు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఎస్‌ఎంపురం, బంటుమిల్లి, షేర్ మహ్మద్ పురం  గ్రామాలకు  చెందినవారుగా గుర్తించారు. మృతులలో ఇద్దరి పేర్లు దాసరి రాజు, సంతోష్‌కుమార్ అని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement