కాల్వలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురి మృతి | Three persons died in Accident | Sakshi
Sakshi News home page

కాల్వలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురి మృతి

Oct 20 2013 5:56 PM | Updated on Apr 3 2019 7:53 PM

తూర్పుగోదావరి జిల్లాలో కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు.

సీతానగరం: తూర్పుగోదావరి జిల్లాలో కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు.  సీతానగరం మండలం బొబ్బిలి లంక సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.

ఈ నెల 10వ తేదీన  కారు కాలువలో పడినట్లు తెలుస్తోంది. బొబ్బిలి కాలువ వద్ద మూడు మృతదేహాలను ఈరోజు కనుగొన్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement