డిప్యూటీ సీఎం కాన్వాయ్లోని వాహనం బోల్తా | Three Injured in Dy CM convoy road accident in ysr kadapa district | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం కాన్వాయ్లోని వాహనం బోల్తా

Oct 25 2014 1:19 PM | Updated on Aug 30 2018 3:56 PM

డిప్యూటీ సీఎం కాన్వాయ్లోని వాహనం బోల్తా - Sakshi

డిప్యూటీ సీఎం కాన్వాయ్లోని వాహనం బోల్తా

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎన్. చిన రాజప్ప ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని ఓ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.

కడప: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎన్. చిన రాజప్ప  ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని ఓ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు సమీపంలోని రాయప్పగారి పల్లె వద్ద చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు ప్రాధమిక చికిత్స అందించారు. శనివారం చిన రాజప్ప వైఎస్ఆర్ కడప జిల్లాలో  పర్యటించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement