కడపలో దారుణం | The brutal murder in Kadapa | Sakshi
Sakshi News home page

కడపలో దారుణం

Jan 3 2016 12:01 PM | Updated on Sep 3 2017 3:01 PM

వైఎస్సార్ జిల్లా కడప పట్టణంలో ఆదివారం దారుణ హత్య వెలుగు చూసింది.

వైఎస్సార్ జిల్లా కడప పట్టణంలో ఆదివారం దారుణ హత్య వెలుగు చూసింది. కడప రైల్వే కార్వర్టర్స్ వాచ్ మెన్ మస్తాన్ బాబును గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. మస్తాన్ బాబును హత్య చేసి.. పెట్రోల్ పోసి తగుల బెట్టారు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

 

Advertisement
 
Advertisement
Advertisement