పాపికొండలు వెళ్లే బోటులో సాంకేతిక లోపం | Technical problem in Boat at Papikondalu | Sakshi
Sakshi News home page

పాపికొండలు వెళ్లే బోటులో సాంకేతిక లోపం

Apr 27 2015 7:29 PM | Updated on Apr 3 2019 5:24 PM

పాపికొండలు వెళ్లే బోటులో సాంకేతిక లోపం - Sakshi

పాపికొండలు వెళ్లే బోటులో సాంకేతిక లోపం

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి దేవిపట్నం వద్ద పాపికొండలు వెళ్లే ఓ బోటులో సాంకేతిక లోపం తలెత్తింది.

దేవీపట్నం (తూర్పు గోదావరి)- పాపికొండలు టూరిజం లాంచీ గోదావరి నదిలో సాంకేతిక లోపంతో 20 నిముషాలు ఆగిపోయింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం 6 గంటలకు దేవీపట్నం సమీపంలో గోదావరి నదిలో జరిగింది.

గేర్ బాక్స్ పనిచేయకపోవడంతో టూరిజం లాంచీ 20 నిముషాలపాటు ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. లాంచీ సిబ్బంది వెంటనే గేర్ బాక్స్‌లో తలెత్తిన సమస్యను సరిదిద్ది 20 నిముషాల తర్వాత లాంచీని ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement