నివాళ్లర్పించిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు | TDP MLA Bhuma Nagi Reddy dies of heart attack | Sakshi
Sakshi News home page

నివాళ్లర్పించిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు

Mar 12 2017 7:18 PM | Updated on May 29 2018 4:37 PM

వైఎస్ఆర్‌సీపీ నేతలు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి భూమా నాగిరెడ్డి మృతదేహనికి నివాళ్లర్పించారు.

నంద్యాల: భూమా నాగిరెడ్డి మృతదేహన్ని నంద్యాల నుంచి ఆళ్లగడ‍్డకు తరలించారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి భూమా నాగిరెడ్డి మృతదేహనికి నివాళ్లర్పించారు. ఆళ్లగడ్డకు కార్యకర్తలు, అభిమానులు  భారీ సంఖ్యలో తరలివచ్చారు. రేపు ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement