టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడికి అసమ్మతి సెగ | TDP Activists Protest Against Muppidi Venkateswara Rao | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడికి అసమ్మతి సెగ

Mar 5 2019 7:33 PM | Updated on Mar 5 2019 7:33 PM

TDP Activists Protest Against Muppidi Venkateswara Rao - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ నేతలకు అసమ్మతి సెగ తగులుతోంది. ఇప్పటికే పలు చోట్ల తెలుగు తమ్ముళ్లు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఎదురుతిరుగుతుండగా.. తాజాగా గోపాలపురం ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ముప్పిడి వెంకటేశ్వర రావుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వొద్దని అసమ్మతి నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహిస్తూ.. పార్టీని బ్రష్టుపట్టిస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముప్పిడికి సీటు ఇస్తే.. ఓడిస్తామని అధిష్టానాన్ని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement