స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి | States for the death of pregnant woman | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి

Mar 7 2015 3:16 AM | Updated on Sep 2 2017 10:24 PM

కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చికిత్స పొందుతున్న గర్భిణీ శుక్రవారం మృతి చెందింది.

కర్నూలు: కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చికిత్స పొందుతున్న గర్భిణీ శుక్రవారం మృతి చెందింది. హాలహర్వి మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన పల్లవి(20) స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఈనెల 3వ తేదీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. స్వైప్ పరీక్షలు నిర్వహించి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి శాంపిల్స్ పంపించారు. స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించినట్లు కర్నూలు  ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement