విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో దోపిడీ | Robbery on visakhapatnam - mumbai LTT super fast express | Sakshi
Sakshi News home page

విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో దోపిడీ

Nov 11 2014 10:53 AM | Updated on Sep 2 2017 4:16 PM

విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో దోపిడీ

విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో దోపిడీ

విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో దుండగులు దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏ1 బోగీలో క్లోరోఫామ్ చల్లి మహిళల ...

విజయవాడ : విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో దుండగులు దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏ1 బోగీలో క్లోరోఫామ్ చల్లి మహిళల వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. అనంతరం విజయవాడ సమీపంలో చైన్ లాగి దుండగులు పరారయ్యారు. బాధితులు కాజీపేట రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement