చర్చిలో చోరీ.. | Robbery in church | Sakshi
Sakshi News home page

చర్చిలో చోరీ..

Sep 13 2015 7:50 AM | Updated on Aug 30 2018 5:27 PM

గుంటూరు జిల్లా ఈపూరు మండలం కొండ్రముట్లలోని జెఎంజి చర్చిలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది.

ఈపూరు (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా ఈపూరు మండలం కొండ్రముట్లలోని జెఎంజి చర్చిలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. చర్చికు అనుబంధంగా విద్యార్థుల హాస్టల్ కూడా ఉంది. వేకువజామున దొంగలు పడి బీరువాను తీసుకెళ్లి పక్కనున్న పొలాల్లో పడేసి సుమారు రూ.3లక్షల రూపాయల నగదు, వస్తువులు దోచుకెళ్లారు. ఈ మేరకు చర్చి నిర్వాహకులు ఈపూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement