ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్ | Red sandalwood smuggler arrested | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

Oct 16 2015 5:11 PM | Updated on Aug 20 2018 4:44 PM

చిత్తూరు జిల్లా పూతలపట్టు పోలీసులు శుక్రవారం ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు.

పూతలపట్టు (చిత్తూరు) : చిత్తూరు జిల్లా పూతలపట్టు పోలీసులు శుక్రవారం ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. మండలంలోని రంగంపేట క్రాస్‌రోడ్డు వద్ద చెన్నైకి చెందిన మద్ది కుమార్ (45)ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 15 కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement