17 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్ | red sandal labours arrested in chittoor district | Sakshi
Sakshi News home page

17 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్

Apr 28 2016 11:51 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా తిరుపతి శివారు రెడ్డిభవన్ ప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు చేశారు.

తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతి శివారు రెడ్డిభవన్ ప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు చేశారు. ఈ సందర్భంగా 17 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 13 ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement