పలమనేరు మార్కెట్లో కొండచిలువ!! | python frighten farmers in palamaneru market | Sakshi
Sakshi News home page

పలమనేరు మార్కెట్లో కొండచిలువ!!

May 27 2014 9:45 AM | Updated on Sep 2 2017 7:56 AM

పలమనేరు మార్కెట్లో కొండచిలువ!!

పలమనేరు మార్కెట్లో కొండచిలువ!!

మామూలుగా అయితే అక్కడ ఎర్రటి టమోటా పళ్లు కనపడుతుంటాయి. కానీ ఉన్నట్టుండి ఓ పెద్ద కొండచిలువ ఆ టమోటాల మధ్య ప్రత్యక్షమైంది.

మామూలుగా అయితే అక్కడ ఎర్రటి టమోటా పళ్లు కనపడుతుంటాయి. కానీ ఉన్నట్టుండి ఓ పెద్ద కొండచిలువ ఆ టమోటాల మధ్య ప్రత్యక్షమైంది. అది కూడా చిన్న, చితకదేమీ కాదు.. ఏకంగా 12 అడుగుల పొడవుంది.

చిత్తూరు జిల్లా పలమనేరులోని టమోటా మార్కెట్లో ఈ కొండచిలువ మంగళవారం ఉదయం కలకంల సృష్టించింది. ఒక్కసారిగా అంత పెద్ద కొండచిలువ కనపడటంతో దాన్ని చూసిన రైతులు ఒక్కసారిగా పరుగులు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement