విజయవాడలో వైద్యుల నిర్లక్ష్యం: గర్బిణి మృతి | Pregnant woman dies in Government Hospital | Sakshi
Sakshi News home page

విజయవాడలో వైద్యుల నిర్లక్ష్యం: గర్బిణి మృతి

Jul 23 2014 2:06 PM | Updated on Apr 3 2019 8:07 PM

కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన గర్బిణి సకాలంలో వైద్యం అందక పోవడంతో మృతి చెందింది.

విజయవాడ: కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన గర్బిణి సకాలంలో వైద్యం అందక పోవడంతో మృతి చెందింది. ఆ ఘటన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం చోటు చేసుకుంది. దాంతో మృతురాలి బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్బిణి మరణించిందని మృతురాలి బంధువులు ఆరోపించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement