మల్లన్నను దర్శించుకున్న ప్రధాని సోదరుడు | prahladmodi visited srisailam | Sakshi
Sakshi News home page

మల్లన్నను దర్శించుకున్న ప్రధాని సోదరుడు

Apr 15 2017 10:20 AM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ దర్శించుకున్నారు.

కర్నూలు: శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ దర్శించుకున్నారు. శనివారం ఉదయం ప్రహ్లాద్ మోదీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement