పేకాట రాయుళ్లపై పంజా | police arrested gamblers | Sakshi
Sakshi News home page

పేకాట రాయుళ్లపై పంజా

Jan 17 2015 6:07 PM | Updated on Aug 20 2018 4:44 PM

విజయనగరం పట్టణంలోని చిక్కాల వీధిలో పేకాట అడుతున్న ఏడుగురు పేకాట రాయుళ్లను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు.

 విజయనగరం పట్టణంలోని చిక్కాల వీధిలో పేకాట అడుతున్న ఏడుగురు పేకాట రాయుళ్లను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 29,970, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement