చంద్రబాబులాంటి స‍్వార్థనేత మరెవరూ ఉండరు.. | Pinnelli Ramakrishna Reddy Fires On Chandrababu Over Kodela death | Sakshi
Sakshi News home page

చంద్రబాబులాంటి స‍్వార్థనేత మరెవరూ ఉండరు..

Sep 18 2019 8:17 PM | Updated on Sep 18 2019 8:38 PM

Pinnelli Ramakrishna Reddy Fires On Chandrababu Over Kodela death - Sakshi

సాక్షి, గుంటూరు : ప్రపంచంలో చంద్రబాబు నాయుడు లాంటి స్వార‍్థనేత మరెవరు ఉండరని మాచర్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అవసరానికి వాడుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసని వ్యాఖ్యానించారు. కోడెల మృతదేహంతో రాజకీయం చేయాలని చూశారని పిన్నెల్లి విమర్శించారు. బతికున్నప్పుడు పట్టించుకోకుండా చనిపోయాక చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement