కనిగిరిలో రేషన్ బియ్యం పట్టివేత | pds rice seized in prakasam district | Sakshi
Sakshi News home page

కనిగిరిలో రేషన్ బియ్యం పట్టివేత

Jun 14 2016 12:31 PM | Updated on Sep 4 2017 2:28 AM

ప్రకాశం జిల్లా కనిగిరిలో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఒంగోలు : ప్రకాశం జిల్లా కనిగిరిలో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. అలాగే మినీ లారీని సీజ్ చేసి... డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement