ప.గో జిల్లా జల్పవారిగూడెంలో దారణం | Pago district jalpavarigudem daranam | Sakshi
Sakshi News home page

ప.గో జిల్లా జల్పవారిగూడెంలో దారణం

Dec 27 2014 9:12 PM | Updated on Sep 2 2017 6:50 PM

కామవరపు కోట మండలం జల్పవారిగూడెంలో ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

ప.గో.జిల్లా:  కామవరపు కోట మండలం జల్పవారిగూడెంలో ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. భర్త వేధింపులు ఇందుకు కారణం.వీరి పరిస్థితి విషమంగా ఉండంతో జంగారెడ్డిగూడెం ఆసుప్రతికి తరలించారు.కోంతకాలంగా  గోవడలు పడుతున్నాట్టు స్ధానికులు చెపుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement