రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్దికే ప్రకటనలు: రాఘవులు | Only for benefit of Real Estate business men: BV Raghavulu | Sakshi
Sakshi News home page

రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్దికే ప్రకటనలు: రాఘవులు

Aug 12 2014 9:35 PM | Updated on Oct 17 2018 3:49 PM

రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్దికే ప్రకటనలు: రాఘవులు - Sakshi

రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్దికే ప్రకటనలు: రాఘవులు

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై రోజుకో ప్రకటన వెలువడుతున్న తీరుపై సీపీఎం నేత రాఘవులు అసహనం వ్యక్తం చేశారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై రోజుకో ప్రకటన వెలువడుతున్న తీరుపై సీపీఎం నేత రాఘవులు అసహనం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్దికే రాజధానిపై రోజుకో ప్రకటన చేస్తున్నారని రాఘవులు విమర్శించారు. 
 
అనంతపురం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాఘవులు మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ పూర్తిగా వెనకబడి ఉంది అని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి విద్య, వైద్య, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని రాఘవులు సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement