ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం | One dies and One injured in road accident | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం

Nov 7 2015 3:11 PM | Updated on Aug 30 2018 3:56 PM

సత్తెనపల్లి మండలం వెన్నదేవి వద్ద శనివారం ఓ ద్విచక్రవాహనాన్ని డీసీఎం వాహనం ఢీకొట్టింది.

సత్తెనపల్లి (గుంటూరు) : సత్తెనపల్లి మండలం వెన్నదేవి వద్ద శనివారం ఓ ద్విచక్రవాహనాన్ని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement