ఏడేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం | old man molest On a seven-year -old | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం

Jan 26 2016 3:53 PM | Updated on Jul 28 2018 8:53 PM

కృష్ణా జిల్లా మైలవరంలో ఏడేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు.

కృష్ణా జిల్లా మైలవరంలో ఏడేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. మంగళవారం ఉదయం తారకరామానగర్‌లో ఇది జరిగింది. ఏడేళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా... సయ్యద్ అలీ (70) చాక్ల్లెట్ ఇస్తానని చెప్పి ఆ బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. వివస్త్రను చేస్తున్న సమయంలో స్థానికులు చూసి అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి సయ్యద్ అలీని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement