#HappyBirthDayYSJagan | Narendra Modi Wishes to YS Jagan on His Birthday | వైఎస్‌ జగన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు - Sakshi Telugu
Sakshi News home page

సీఎం జగన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Dec 21 2019 10:09 AM | Updated on Dec 21 2019 2:47 PM

Narendra Modi Birthday Wishes to YS Jagan Mohan Reddy - Sakshi

ప్రధాని మోదీతో సీఎం జగన్‌ (ఫైల్‌)

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సీఎం జగన్‌కు విషెష్‌ చెబుతూ శనివారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆయన కోరుకున్నారు.

ఇవి చదవండి..

సీఎం జగన్‌ ఆకాంక్ష అదే: విజయసాయిరెడ్డి

సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు

Advertisement
 
Advertisement
Advertisement