కారులో మంటలు: వ్యక్తి సజీవ దహనం | Moving car catches fire, one died | Sakshi
Sakshi News home page

కారులో మంటలు: వ్యక్తి సజీవ దహనం

Apr 20 2017 7:09 AM | Updated on Apr 3 2019 7:53 PM

జిల్లాలోని ఎస్‌ రాయవరం మండలంలో గడ్డపాడు వద్ద వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

విశాఖపట్టణం: జిల్లాలోని ఎస్‌ రాయవరం మండలంలో గడ్డపాడు వద్ద వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న భర్త అందులో నుంచి బయటపడగా.. చిక్కుకుపోయిన భార్య సజీవదహనమైంది. విశాఖపట్టణం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘోరం చోటు చేసుకుంది.

గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement