ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం | Mother suicide attempt with her two Children | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం

Oct 27 2013 8:53 PM | Updated on Sep 2 2017 12:02 AM

ఆందోల్ మండలం జోగిపేటలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నం చేసింది.

మెదక్ : ఆందోల్ మండలం జోగిపేటలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నం చేసింది. పద్మ అనే మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వారి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.

 కన్న పిల్లలను చంపి, ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి కారణాలు తెలియలేదు.

Advertisement
 
Advertisement
Advertisement