జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్రస్వామిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే ఎం. మణిగాంధీ దర్శించుకున్నారు.
జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్రస్వామిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే ఎం. మణిగాంధీ దర్శించుకున్నారు. శనివారం ఉదయం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.