శైలజానాథ్ శాఖ మార్పుపై సమాచారం ఇవ్వలేదే? | mla akbaruddin owaisi comments | Sakshi
Sakshi News home page

శైలజానాథ్ శాఖ మార్పుపై సమాచారం ఇవ్వలేదే?

Jan 6 2014 4:28 PM | Updated on Sep 2 2017 2:21 AM

మంత్రి శైలజానాథ్ శాఖ మార్పుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.

హైదరాబాద్: మంత్రి శైలజానాథ్ శాఖ మార్పుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఆయన శాఖను శాసనసభ వ్యవహారాలకు మారుస్తున్నట్లు తమకు సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. శాసన సభ్యులకు ఎలాంటి బులెటిన్ ఇవ్వకుండా శాఖ మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు. అసెంబ్లీ నడిచే సమయంలో మంత్రులు శాఖలు మారిస్తే ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలికదా?అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement