టీడీపీ ప్రభుత్వం ట్రిపుల్‌ ఐటీలను నిర్వీర్యం చేసింది | Minister Adimulapu Suresh Slams TDP Over IIITs | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రభుత్వం ట్రిపుల్‌ ఐటీలను నిర్వీర్యం చేసింది

Aug 5 2019 3:58 PM | Updated on Aug 5 2019 4:01 PM

Minister Adimulapu Suresh Slams TDP Over IIITs - Sakshi

సాక్షి, కృష్ణా : గత తెలుగు దేశం ప్రభుత్వం రాష్ట్రంలోని ట్రిపుల్‌ ఐటీలను నిర్వీర్యం చేసిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ. 158 కోట్ల ట్రిపుల్ ఐటీ నిధులను చంద్రబాబు ప్రభుత్వం "పసుపు-కుంకుమ" పథకం కోసం ఖర్చుచేసిందని తెలిపారు. నిధులు తిరిగి వెనక్కి వచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు ప్రత్యేక నిధులు కేటాయించి  పూర్తి స్థాయిలో మరింత ఆధునీకరిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement