'ఎల్లప్పుడు నువ్వే నా హీరో'.. మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్ | Mahesh Babu Remembers Father Superstar Krishna On His Birth Anniversary, Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Mahesh Babu: 'ఎల్లప్పుడు నువ్వే నా హీరో'.. మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్

May 31 2026 10:45 AM | Updated on May 31 2026 11:01 AM

Mahesh Babu Remembers His Father Krishna Birth anniversary

సూపర్ స్టార్ కృష్ణను ఆయన తనయుడు మహేశ్‌బాబు గుర్తు చేసుకున్నారు. ఇవాళ కృష్ణ జయంతి కావడంతో నాన్నతో దిగిన ఫోటోను మహేశ్ బాబు పోస్ట్ చేశారు. నా జీవితంలో ఎల్లప్పుడు మీరే నా హీరో.. హ్యాపీ బర్త్‌ డే నాన్న అంటూ ట్వీట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో మహేశ్ బాబు ఫ్యాన్స్‌ సైతం సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నారు. 

ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న ఈ చిత్రానికి వారణాసి టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్‌ అడ్వెంచరస్‌గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement