బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ జంటగా ఎపిక్ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీలోని ప్రియసఖి అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ షూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
May 31 2026 12:31 PM | Updated on May 31 2026 12:31 PM